RD 24 May 2019
మేము ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకోటి పంపించారు అవి కూడా చిన్న సైజు డ్రెస్సులు వేస్ట్ డ్రెస్సులు 150 ఖరీదు చేసే డ్రెస్సు ని పంపించారు మేము టు కాంబో డ్రెస్సులు అడిగినా ము మా దగ్గర 1090 రూపాయలు మాకు వేస్ట్ వేస్ట్ డ్రెస్సులు పంపించారు అవి తీసుకొని మాకు 5xl రౌండ్ నెక్ కి పంపించండి మీరు పంపించిన వి చిన్నసైజు ఎక్సర్సైజ్ పంపించారు మాకు అవి సరిపోవడం లేదు ఫై ఎక్సెల్ పంపించండి 5ఎక్సెల్ పంపించండి కాటన్ డ్రెస్సులు రౌండ్ neck